వంటావార్పు కార్యక్రమం చేపట్టిన అంగన్వాడీలు…

Cooking program

Advertisements

&NewLine;<p>అంగన్వాడి టీచర్లు&comma; వర్కర్లు సమ్మె కొనసాగిస్తూ ఈరోజు కోరుకొండ ప్రాజెక్టు సంబంధించిన కోరుకొండ గోకవరం&comma; సీతానగరం మండలాలకు చెందిన అంగన్వాడి టీచర్లు&comma; వర్కర్లు వంటావార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తమ యొక్క నిరసన తెలియజేశారు&period; ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ మాట్లాడుతూ జగన్ గారు గతంలో పాదయాత్ర సందర్భంగా అంగన్వాడి టీచర్లకు&comma; వర్కర్లకు సంబంధించిన మా యొక్క న్యాయమైన డిమాండ్లను కచ్చితంగా పరిష్కరిస్తానని మాట ఇచ్చారు&period; కానీ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతోమందికి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు&period; మా అంగన్వాడి టీచర్లు వర్కర్ల విషయానికి వచ్చేసరికి మమ్మల్ని ఎందుకు జగన్ గారు చిన్న సూపు చూస్తున్నారు&period; మా సమస్యలు పరిష్కరించడం జగన్ గారికి చాలా చిన్న విషయం అయినప్పటికీ జగన్ గారు మా యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో చొరవ తీసుకుని మాకు న్యాయం చేస్తారని వేడుకుంటున్నాం అని అంగన్వాడి టీచర్లు తమ ఆవేదన వ్యక్తపరిచారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..