మార్కాపురంలో అన్నా రాంబాబు ఎన్నికల ప్రచారం…

Anna Rambabu election campaign in Markapuram

Advertisements

&NewLine;<p>అభివృద్ధి లక్ష్యంగా మార్కాపురం నియోజకవర్గాన్ని తీర్చిద్దామని మార్కాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్&comma; ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు&period; ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో 14à°µ వార్డులో స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడనీ&comma; వారందరు కూడా ఖశ్చితంగా మళ్లీ జగనన్నకే ఓటేస్తారని అన్నారు&period; టిడిపి నేతలు అధికారంలోనికి వస్తామని కలలు కంటున్నారని అవి ఇప్పట్లో సాధ్యం కాదని అన్నారు&period; రాష్ట్రంలోని ఎస్సీ&comma; ఎస్టీ&comma; బీసీ&comma; మైనార్టీలతోపాటు ఓసిలు కూడా మరోమారు సీయంగా జగన్మోహన్ రెడ్డి ని గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు&period; ఇందులో ఎలాంటి సందేహాలు లేవన్నారు&period; పదవితో సేవచేస్తా… తన తల్లిదండ్రుల ఆశయాల మేరకు రాజకీయాల్లోనికి వచ్చి సేవ చేశానే కానీ ఏనాడూ వ్యక్తిగత ఆస్థులను సంపాదించలేదని అన్నారు&period; వచ్చే ఎన్నికల్లో తనతోపాటు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..