కాణిపాకం దేవస్థానం సమీపంలో అన్య మతా ఫోటోలు..

kanipaka vinayaka temple eo

Advertisements

&NewLine;<p>కాణిపాకం దేవస్థానం సమీపంలో అన్య మతా ఫోటోలు ఉంచారని బిజెపి నాయకులు ఆందోళన చేయడం జరిగింది&comma; ఈ విషయంపై దేవస్థానం చైర్మన్&comma; ఈవో వివరణ ఇవ్వడం జరిగింది&comma; నవ్య అనే మహిళ తన ఇంటిలో ఉన్న దేవుల్లా ఫోటో ఫ్రేమ్ విరగడంతో ఉంచకూడదని కారణం చేత దేవస్థానం సన్నిధిలో ఉంచానని వేరే కారణం అంటూ ఏమీ లేదుఅని తెలియకుండా తప్పు జరిగిందని వివరణ ఇచ్చింది&comma; ఈ విషయంపై దేవస్థానం ఈవో తెలియకుండా పొరబాట్లు కొన్ని జరుగుతుంటాయి&comma; దేవస్థానం పవిత్రతను కాపాలని అందరూ సహకరించాలని కోరడం జరిగింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘హిట్ అండ్ రన్’ చిత్రంలో రిపోర్టర్ సాక్షి పాత్రలో నటాషా సింగ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన రకుల్ ప్రీత్.

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.