నూతన విద్యుత్ ఉపకేంద్రం కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు

kandhukuru mla

Advertisements

&NewLine;<p>పొట్లూరు గ్రామంలో 2&period;5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన 33&sol;11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ను ప్రారంభించిన కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి &period; పొట్లూరు సబ్ స్టేషన్ ప్రారంభించడం వలన దాదాపు 6 గ్రామాలకు గృహ మరియు రైతు అవసరాలకు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ను సరఫరా చేయవచ్చు నేటితో ఆరు గ్రామాల రైతుల కష్టాలకు మరియు లో వోల్టేజ్ సమస్య తీరనుంది&comma; ఒక్క గుడ్లూరు మండలంలోనే 5వ సబ్ స్టేషన్&period; సబ్జేషన్ ప్రారంభోత్సవంలో కేవీజీ సత్యనారాయణ &lpar; ఎస్ ఈ &rpar; ఒంగోలు&period; అత్తంటి వీరయ్య &lpar;ఈ ఈ &rpar; కందుకూరు&period; కట్టా వెంకటేశ్వర్లు &lpar;ఈ&period;ఈ &rpar; శ్రీనివాస రావు &lpar;ఏ&period;ఈ &rpar; గుడ్లూరు వైస్ ప్రెసిడెంట్ పులిపాటి ఈశ్వరయ్య&comma; ఎంపీపీ పులి రమేష్&comma; జెడ్పీటీసీ కొర్శిపాటి బాపిరెడ్డీ&comma; ఎంపీటీసీ జనిగర్ల రాజ్యలక్ష్మి&comma; వైఎస్సార్సీపీ గుడ్లూరు మండలం కన్వీనర్ కాపులురి కృష్ణ&comma;గుడ్లూరు మండల జేసీస్ కన్వీనర్ గాజుల కిషోర్&comma; మాజీ ఏఎంసీ చేరుకురి సూర్యనారాయణ చిరువెళ్ల శ్రీనివాసరాజు&comma; ఉమ్మడి పోలు సుబ్బారావు&comma;కర్పూరపు వెంకట రమణయ్యా&comma; కంపరజు రామరాజు&comma;చేవురు జైపాల్&comma; పులిపాటి శ్రీరాములు&comma;షేక్ రహ్మతుల్ల&comma;కంపరాజు సాంబశివరాజు&comma;చలంచర్ల శ్రీనివాసరావు&comma;గుడ్లూరు మండలం అన్ని గ్రామాల సర్పంచులు&comma; ఎంపీటీసీ లు&comma; నక్కల శ్రీనివాసులు&comma;నక్కల రామకృష్ణ&comma;పాటి వెంకటేశ్వర్లు&comma; చిత్తారి మాధవ&comma; చిత్తారి మల్లికార్జున&comma; వైఎస్సార్సీపీ నాయకులు&comma; కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..