ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు షెడ్యూల్‌ విడుదల

Botsa Satyanarayana

Advertisements

&NewLine;<p>టెన్త్&comma; ఇంటర్ పరీక్షలు మార్చిలోనే నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు&period; మార్చి 18 నుంచి మార్చి 30 వరకు 12 రోజుల పాటు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని చెప్పారు&period; ఉదయం 9&period;30 నుంచి మధ్యాహ్నం 12&period;45 వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు&period; సుమారు 6 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వెల్లడించారు&period; ఇంటర్ పరీక్షలను మార్చి 1 నుంచి 15 వరకు నిర్వహిస్తామని బొత్స తెలిపారు&period; ఒకే రోజు రెండు పరీక్షలు ఉండవని ఒకరోజు ఫస్టియర్&comma; మరో రోజు సెకండియర్ పరీక్ష ఉంటుందన్నారు&period; ఏపీలో ఎన్నికల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా కాస్త ముందుగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి బొత్స వివరించారు&period; పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు&period; విద్యార్థులు పరీక్షలు బాగా రాసి&comma; అందరూ పాస్ కావాలని బొత్స ఆకాంక్షించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్