Amaravati: ఏపీ కేబినెట్ సమావేశం

AP Cabinet meeting

Advertisements

&NewLine;<p><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;"> అమరావతి<&sol;a>&colon; <&sol;strong> ఏపీ కేబినెట్ సమావేశం బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది&period; అంతకుముందే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన ఛాంబర్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు పూజాలు నిర్వహించనున్నారు&period; ఈ కేబినెట్‌లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేయనున్నారు&period; మంత్రి మండలిలో శాసనసభలో ప్రవేశపెట్టే పలు సవరణ బిల్లులకు సైతం ఆమోదం తెలపనున్నారు&period; నాలుగు నెలలకు గాను రూ&period; 95 వేల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాగా రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను బుధవారం ఉదయం 11 గంటల 3 నిమిషాలకు చట్టసభల్లో ప్రవేశపెట్టనుంది&period; శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి&comma; శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు&period; రాబోయే ఆర్థిక సంవత్సరానికి రూ&period;2&period;86 లక్షల కోట్ల బడ్జెట్‌ను అంచనా వేయగా&comma; ప్రస్తుతం ఓటాన్‌ అకౌంట్‌ కింద 4 నెలలకు రూ&period;95 వేల కోట్ల నుంచి రూ&period;96 వేల కోట్ల వరకు బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>బడ్జెట్‌ ఎలా ఉండాలి&period;&period; ఎలా ఉంటోంది&quest;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సాధారణంగా బడ్జెట్‌ అంటే రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది&quest; ఎన్ని అప్పులు తెచ్చుకోవచ్చు&quest; రాష్ట్రం ఖర్చులు ఎంత&quest; అభివృద్ధి పనుల కోసం ఏ శాఖకు ఎంత కేటాయించాలి&quest; ప్రజల కోసం చేయాల్సిన పనులు&comma; వాటి ఖర్చుల వివరాలు ఉంటాయి&period; అందుకే బడ్జెట్‌ అంటే రాష్ట్ర ఆర్థిక స్థితిని ప్రతిబింబించే ఒక వాస్తవ సంఖ్య&period; కానీ&comma; వైసీపీ హయాంలో బడ్జెట్‌ అంటే కేవలం ఒక ఫ్యాన్సీ నంబర్‌&period; జగన్‌ సర్కార్‌ బడ్జెట్‌ అంకెలు చూస్తుంటే&comma; రాష్ట్ర ఆర్థిక స్థితిని కాకుండా న్యూమరాలజీ ప్రకారం బడ్జెట్‌ అంకెను ఓకే చేశారా అన్న అనుమానమైతే వస్తుంది&period; 2019-20లో రూ&period;2&comma;27&comma;974 కోట్లు&comma; 2020-21లో రూ&period;2&comma;24&comma;789 కోట్లు&comma; 2021-22లో రూ&period;2&comma;29&comma;779 కోట్లు &comma; 2022-23లో రూ&period;2&comma;56&comma;256 కోట్లు&comma; 2023-24లో రూ&period;2&comma;79&comma;279 కోట్లు బడ్జెట్‌ అంకెగా నిర్ణయించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!