అంగన్వాడీల పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ap anganwadi news

Advertisements

&NewLine;<p>అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ&period; సమ్మె పై ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించిన ప్రభుత్వం&period; అత్యవసర సర్వీస్ లు క్రిందకు తీసుకొస్తూ GO జారీ&period; ఆరు నెలలు పాటు సమ్మె నిషేధం&period; అత్యవసర సర్వీస్ లు క్రిందకు రాని అంగన్వాడీల సేవలు&period; పౌష్టికాహారం సరఫరా చేసే ప్రక్రియ దృష్యా అత్యవసర సర్వీస్ ల క్రిందకు తీసుకువచ్చిన ప్రభుత్వం&period; GO నంబర్ 2 ను విడుదల చేసిన ప్రభుత్వం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..

అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం..