3 ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం

CM Jagan

Advertisements

&NewLine;<p>సాధారణ ఎన్నికలకు ముందు మూడు ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఏపి ప్రభుత్వం ఆమోదం తెలిపింది&period; ఇంజినీరింగ్‌&comma; డిగ్రీ కళాశాలలున్న మూడు యాజమాన్యాలు బ్రౌన్‌ఫీల్డ్‌ ప్రైవేటు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చేసిన దరఖాస్తులకు సీఎం జగన్‌ ఆమోదించారు&period; కాకినాడ జిల్లా సూరంపాలెంలోని శేషారెడ్డికి చెందిన ఆదిత్య విద్యాసంస్థలు&comma; అన్నమయ్య జిల్లాలోని గంగిరెడ్డికి చెందిన అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాల&comma; రాజమహేంద్రవరంలోని కేవీవీ సత్యనారాయణరాజు &&num;8211&semi; చైతన్యరాజుకు చెందిన గోదావరి ఇంజినీరింగ్‌ కళాశాలలను బ్రౌన్‌ఫీల్డ్‌ ప్రైవేటు విశ్వవిద్యాలయాలుగా మార్చుకునేందుకు ప్రభుత్వం ఆమోదించింది&period; ఇప్పటివరకున్న నిబంధనల ప్రకారం ప్రస్తుతమున్న కళాశాలల్లో 70 శాతం సీట్లతోపాటు కొత్తగా ఏర్పడిన విశ్వవిద్యాలయంలో తీసుకొచ్చే కోర్సుల్లో 35 శాతం సీట్లను కన్వీనర్‌ కోటాకు కేటాయించాల్సి ఉంటుంది&period; ఈనెల 5à°µ తేదీ నుంచి నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ మూడు ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టనున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"Tm-iaVqTKSc" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..