సబ్ స్టేషన్ నిర్మాణాల్లో జాప్యంపై మంత్రి గొట్టిపాటి ఆగ్రహం..

సబ్ స్టేషన్ నిర్మాణాల్లో జాప్యంపై మంత్రి గొట్టిపాటి ఆగ్రహం

Advertisements

<p>సబ్‌ స్టేషన్‌ నిర్మాణాల్లో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి గొట్టిపాటి&period; విద్యుత్‌ అంతరాయాల సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియాల్సిందేనని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు&period; విద్యుత్‌శాఖాధికారులతో సమావేశమైన మంత్రి గొట్టిపాటి&period;&period;1912 కాల్‌ సెంటర్లను పూర్తిస్థాయిలో యాక్టివేట్‌ చేయాలని&period;&period;అలాగే విధి నిర్వహణలో ఉన్నతాధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు&period; విద్యుత్‌ శాఖ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.

జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.