కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు..

కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు

Advertisements

<p>జ‌à°¨‌సేన అధినేత à°ª‌à°µ‌న్ క‌ల్యాణ్ మంగ‌à°³‌గిరిలోని జ‌à°¨‌సేన పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ ముఖ్య నేత‌à°²‌తో à°¸‌మావేశం నిర్వహించారు&period; పార్టీ సంస్థాగ‌à°¤ నిర్మాణం&comma; క‌మిటీల ఏర్పాటు&comma; నియోజ‌క‌à°µ‌ర్గాల వారిగా పార్టీ à°¬‌లోపేతం లాంటి అంశాల‌పై చ‌ర్చించారు&period; పార్లమెంట్ నియెజ‌క‌à°µ‌ర్గాల వారీగా ప్రత్యేక క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని à°ª‌à°¨‌వ్ నిర్ణయం తీసుకున్నారు&period; ప్రతి క‌మిటీలో మొత్తం ఏడుగురు à°¸‌భ్యులు ఉండేలా రూప‌క‌ల్పన చేశారు&period; ఈ క‌మిటీల్లో సంబంధిత పార్లమెంట్ నియెజ‌క‌à°µ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేలు&comma; ఎంపీలు&comma; సీనియ‌ర్ నాయ‌కులు&comma; à°®‌హిళా నేత‌à°²‌కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు&period;<br &sol;>&NewLine;అంతేకాకుండా 2014 నుంచి జ‌à°¨‌సేన కోసం à°ª‌నిచేస్తున్న నాయ‌కుల‌తో పాటు ఇద్దరు సాధ‌క్ లకు కూడా క‌మిటీల్లో స్థానం క‌ల్పించాల‌ని నిర్ణయం తీసుకున్నారు&period; ప్రతి క‌మిటీలో 10 నుంచి 25 మంది సాధ‌క్‌లకు సమన్వయ బృందంగా à°¸‌à°¹‌క‌రించేలా వ్యవ‌స్థ రూపొందించ‌నున్నారు&period; అంతేకాకుండా పార్లమెంట్ నియోజ‌క‌à°µ‌ర్గ à°ª‌రిధిలో ఉన్న అసెంబ్లీ నియెజ‌క‌à°µ‌ర్గ క‌మిటీల్లో చోటు à°¦‌క్కాల‌ని అనుకునే నాయ‌కుల నుంచి దర‌ఖాస్తులు సైతం స్వీక‌రించ‌నున్నారు&period; ఆ à°¦‌à°°‌ఖాస్తుల‌ను à°ª‌రిశీలించి à°¸‌à°®‌గ్ర నివేదిక రూపంలో à°ª‌à°µ‌న్ క‌ల్యాణ్ కు అంద‌జేస్తారు&period; ఈ నివేదిక‌ను à°ª‌à°µ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని ప్రత్యేక క‌మిటీ à°ª‌రిశీలించిన à°¤‌à°°‌వాత నియామ‌కాల‌పై తుది నిర్ణయం తీసుకుంటారు&period; ఈ ప్రక్రియ‌ను నాలుగువారాల్లో పూర్తి చేయాల‌ని à°ª‌à°µ‌న్ కల్యాణ్ నేత‌à°²‌కు ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..