ఆయకట్టుకు నీరు అందిస్తామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ భరోసా..

ఆయకట్టుకు నీరు అందిస్తామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ భరోసా

Advertisements

<p>కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో సీవీఆర్ న్యూస్ చానెల్ లో &&num;8216&semi;మోక్షం ఎప్పుడు&&num;8217&semi; అని ప్రసారం చేసిన కథనానికి అనూహ్య స్పందన వచ్చింది&period; పుష్కర ఎత్తిపోతల పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేయడంతో యంత్రాల పరికరాలు తుప్పిపట్టిపోయాయి&period; పథకం నిలిచిపోవడంతో&period;&period;ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది&period; ఈ విషయంపై సీవీఆర్ న్యూస్ చానెల్ వరుస కథనాలను టెలీకాస్ట్ చేసింది&period;&period;రైతుల దుస్థితిని&comma; బాధలను కూటమి ప్రభుత్వం దృష్టికి తేవడంతో కీలక భూమిక పోషించింది&period;<br &sol;>&NewLine;&lpar;&rpar;సీవీఆర్ కథనాలకు ప్రభుత్వం నుంచి విశేష స్పంద వచ్చింది&period; సుమారు 10 సంవత్సరాల నుండి నిరుపయోగంగా మారిన పుష్కర ఎత్తిపోతల పథకం పనులను 19వ తేదీన విద్యాశాఖ మంత్రి లోకేష్ వచ్చి ప్రారంభిస్తారని చెప్పిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చెప్పారు&period; ఖరీఫ్ సీజన్ జూలై 20 లోపే అన్ని పనులు పూర్తి చేసి&&num;8230&semi; నీరు అందిస్తామని ఆయకట్టు రైతులకు భరోసా ఇచ్చారు&period; పుష్కర ఎత్తిపోతల పథకంలో మరిన్ని గ్రామాలకు నీరందించే ఏర్పాట్లు చేస్తామన్నారు&period; ఎత్తిపోతల పథకం పూర్తయితే &comma;సుమారు 20 గ్రామాల రైతులకు లబ్ధి చేకూరనుంది&period; 37వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుండడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది&period; సివిఆర్ న్యూస్ ఛానల్ చొరవతో తమ కలసాకారం కాబోతోందని రైతుల నుంచి కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిత్రావతి నదిలో ఇసుక అక్రమ రవాణా..

మే 15న‌ “ముసలోడికి దసరా పండుగ” మూవీ విడుదల..

కేరళ సీఎంగా వీడీ సతీషన్ నియామకం..