ఏపీలో ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపు.

ఏపీలో ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపు

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ హాస్టళ్లు&comma; గురుకులాల విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది&period; విద్యార్థుల మెస్ ఛార్జీల పెంపునకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు&period; సంక్షేమ శాఖలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు&period; రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లు&comma; గురుకులాల్లో ప్రస్తుతం ఉన్న మెస్ ఛార్జీలపై 10 శాతం పెంచుతూ సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు&period; పెరిగిన ఈ మెస్ ఛార్జీలు ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచి అమల్లోకి రానున్నాయి&period; మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాల శాశ్వత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం 500 కోట్లు మంజూరు చేసింది&period; ఇకపై కేవలం హాస్టళ్ల నిర్మాణానికే పరిమితం కాకుండా&comma; మెరుగైన వసతులతో కూడిన గురుకులాలనే నిర్మించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు&period; అలాగే&comma; ప్రస్తుతం ఉన్న హాస్టళ్లు&comma; రెసిడెన్షియల్ స్కూళ్ల మరమ్మతుల కోసం 100 కోట్లు కేటాయించారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.