తెనాలిలో విద్యార్థులకు మాదకద్రవ్యాల నిరోధక సంకల్పం.

Advertisements

<p>గుంటూరు జిల్లా తెనాలిలో విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు చేపట్టిన &&num;8216&semi;సంకల్పం&&num;8217&semi; అవగాహన కార్యక్రమం విశేష స్పందన పొందింది&period; వీఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టూ టౌన్ సీఐ దాసరి రవీంద్రబాబు&comma; వన్ టౌన్ సీఐ సీహెచ్&period; రాంబాబు పాల్గొని విద్యార్థులకు డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు&period; గంజాయి&comma; డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తాయని&comma; క్షణిక ఆనందం కోసం జీవితాన్ని ప్రమాదంలో పడేయొద్దని సూచించారు&period; చదువు&comma; క్రమశిక్షణ&comma; తల్లిదండ్రులు&comma; ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంతోనే ఉన్నత లక్ష్యాలు సాధ్యమని పేర్కొన్నారు&period; రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలో గంజాయి రహిత సమాజం కోసం &&num;8216&semi;సంకల్పం&&num;8217&semi; కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు&period; అనంతరం విద్యార్థులతో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.