అల్లం వేడినీటిలో క‌లిపి తాగుతున్నారా..!

ginger

Advertisements

&NewLine;<p>అల్లం నీరు తీసుకోవ‌డం à°µ‌ల్ల అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ&comma; యాంటీఆక్సిడెంట్లు మీ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది&period; ఇమ్యూనిటీ పెంచ‌à°¡‌మే కాదు&period; అల్లం నీరుతో à°®‌రెన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి&period; విటమిన్ సి&comma; మెగ్నీషియం&comma; ఎన్నో మినరల్స్ కలిగిన అల్లం శరీరానికి మేలు చేస్తుంది&period; ఇక చాలా మంది కీళ్ల నొప్పులు&comma; ఇతర నొప్పులతో బాధపడుతుంటారు&period; అయితే ఎలాంటి నొప్పుల‌ను అయినా à°¤‌గ్గించే గుణం అల్లానికి ఉంది&period; అందుకే ప్ర‌తిరోజు అల్లం నీరు తాగితే నొప్పుల నుంచి ఉప‌à°¶‌à°®‌నం పొందొచ్చు&period; అలాగే ప్ర‌తిరోజు అల్లం నీరు తాగితే&period; షుగర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి&period; అజీర్తితో బాధపడుతున్న వారు కూడా అల్లం రసాన్ని తాగితే ఉపశమనం కలుగుతుంది&period; అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ&comma; యాంటీఆక్సిడెంట్లు దగ్గు&comma; జలుబు&comma; గొంతు నొప్పి నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయి&period; అయితే అల్లం మంచిదే కాని&comma; అల్లం పై పొట్టును తీయకుండా వినియోగిస్తే మాత్రం సమస్యలు తప్పవంటున్నారు&period; చాలా మంది అల్లాన్ని వేడినీటిలో క‌లిపి తాగేట‌ప్పుడు తొక్క తీయ‌కుండా యూజ్ చేస్తారు&period; వాస్త‌వానికి అల్లం పై తొక్కలో విష పదార్థాలు ఉంటాయని&comma; ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయని అంటున్నారు&period; అల్లం తొక్క తీసి ఉప‌యోగించాల‌ని సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు