దోమ కుట్టినప్పుడు దురద వస్తుందా.. ఇలా చేస్తే మాయం!

Does mosquito bite itch

Advertisements

&NewLine;<p>మన శరీరంలోని వేడికి దోమలు ఆకర్షితం అవుతాయి&period; దోమలు కుట్టినప్పుడు మనకు చాలా దురదగా ఉంటుంది&period; వెంటనే మనకు ఆ ప్రాంతంలో గోకాలనిపిస్తుంది&period; దోమలు రక్తాన్ని తాగేందుకు సూదిలాంటి మొనను మన శరీరంలోకి గుచ్చుతాయి&period; ఆ సమయంలో అవి మీ చర్మంలోకి లాలాజలాన్ని ఇంజెక్ట్ చేస్తాయి&period; దీంతో మీ శరీరం లాలాజలానికి ప్రతిస్పందిస్తుంది&period; ఫలితంగా అక్కడ గడ్డలా ఏర్పడుతుంది&period; దురద వస్తుంది&period; కొందరికి కాటుకు తేలికపాటి ప్రతిచర్యలు మాత్రమే ఉంటుంది&period; కొందరికి మాత్రం ఆ నొప్పి చాలా బాధగా అనిపిస్తుంది&period; ఆ ప్రాంతం ఎర్రగా మారడం&comma; పుండ్లు పడటం లేదా వాపుగా మారడం చూస్తుంటాం&period; దోమ వల్ల కలిగే దురద చాలా ఇబ్బంది కలిగిస్తుంది&period; చికాకుగా ఉంటుంది&period; పదే పదే గోక్కోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది&period; ఆ సమయంలో ఏ పని చేయలేం&period; చాలా చికాకు వస్తుంది&period; దురద పెట్టిన చోట చేతులు పెట్టి మరో చోట తాకితే అక్కడ కూడా దురద ఏర్పడే అవకాశం ఉంది&period; అలాంటి సమయంలో మీరు ఇంటి చిట్కాలతో దురద నుంచి ఉపశమనం పొందవచ్చు&period; దోమ కాటు వేసిన చోట కలబంద&comma; టూత్ పేస్ట్&comma; తేనె&comma; మంచు&comma; ఏదైనా తైలం&comma; మంచు&comma; అరటి తొక్క వంటివి రాస్తే దురద తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు