జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా

Digestive problems

Advertisements

&NewLine;<p>అజీర్తి&comma; అజీర్ణం పేరు ఏదైనా ఎక్కువమందిని వెంటాడుతున్న ఆరోగ్య సమస్య&period; మంచి ఆకలి మీద ఆహారాన్ని తీసుకున్నా కొందరికి త్వరగా జీర్ణం కాదు&period; ఇలా జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోతే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే&period; అందుకే జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న వాళ్లు రోజూ తీసుకునే ఆహారంలో మార్పులు చేస్తే మంచిది&period; జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం&period; జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు పరగడుపున ఒకటి రెండు టీస్పూన్ల అల్లం రసం తీసుకుంటే మంచిది&period; అజీర్ణంతో పాటూ కడుపులో వికారం కూడా తగ్గిపోతుంది&period; అల్లం రసం తాగలేని వాళ్లు కూరల్లో కలిపి తినొచ్చు&period; ముడి బియ్యం&comma; ఓట్స్&comma; గోధుమలలాంటి తృణ ధాన్యాలతో జీర్ణ సమస్యలకు చెక్ పెట్టొచ్చు&period; వీటిలో ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది&period; అజీర్ణ సమస్యను తగ్గిస్తుంది&period; కీరదోస వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి&period; వీటిలో ఉండే కాల్షియం&comma; ఫోలేట్&comma; విటమిన్ సి&comma; ఎరెప్సిన్‌లు శరీరానికి చల్లదనంతో పాటూ గ్యాస్&comma; అసిడిటీ&comma; అజీర్ణం&comma; కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి&period; అరటి పండ్లు తింటే మంచిదే రోజూ ఆహారంలో ఓ అరటి పండు తీసుకోవాలి&period; ఇందులో ఉండే పొటాషియం&comma; ఫైబర్ జీర్ణసమస్యలను దూరం చేస్తాయి&period; గ్యాస్&comma; అసిడిటీ&comma; మలబద్దకం పోతుంది&period; పెరుగు కూడా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది&period; రోజూ పెరుగును తీసుకుంటే జీర్ణాశయం&comma; పేగుల్లో ఉండే చెడు బాక్టీరియా పోయి మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది&period; అలాగే గ్యాస్&comma; అసిడిటీ సమస్యలు కూడా రావు&period; జీర్ణ సమస్యలకు కివీ పండ్లు కూడా చెక్ పెడతాయి&period; వీటిలో ఉండే విటమిన్ సి జీర్ణ సమస్యలను పోగొడుతుంది&period; గ్యాస్&comma; అసిడిటీ కూడా తగ్గిపోతుంది&period; పాప్‌కార్న్ తీసుకున్నా మంచిదే&period; పాప్‌కార్న్‌లో ఉండే ఫైబర్ అజీర్ణం&comma; గ్యాస్&comma; అసిడిటీ సమస్యలకు చెక్ పెడుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం