మహిళను హత్య చేసిన కేసులో నిందితుల అరెస్ట్…

Arrest in the case of the accused

Advertisements

&NewLine;<p>బంగారం కోసం మహిళను నమ్మించి ఇంటికి తీసుకెళ్లి హత్య చేసి&comma; ఆ తర్వాత ఆనవాళ్లు కనపడకుండా పెట్రోల్ పోసి తగులబెట్టిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు&period; నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నారాజపాలెం దిన్నె గ్రామానికి చెందిన భయ్యారాణి అనే మహిళ వద్ద బంగారం దోచుకుని&comma; ఆ తర్వాత హత్య చేసి తగులపెట్టినకేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మృతురాలి వద్ద నుంటి దోచుకున్న 155 గ్రాముల బంగారు నగలును స్వాధీనం చేసుకున్నట్లు వీరాంజనేయులు తెలిపారు&period; దగదర్తి మండలం ఊచగుంట పాలెంకు చెందిన అనుష్&comma; ఆత్మకూరు మండలానికి చెందిన పాశం వెంకటేష్&comma; బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన గిరీష్ ను నేరస్తులుగా పరిగణించి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు వీరాంజనేయులు తెలిపారు&period; 24 గంటల్లో కేసును ఛేదించిన సిబ్బందికి రివార్డులు అందజేశామని డీఎస్పీ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.

దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన.

ఏపీలో ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపు.