మద్దాలి గిరికి న్యాయం చేయాలంటూ ఆర్యవైశ్యులు ఆందోళన

maddali giri

Advertisements

&NewLine;<p>గుంటూరు పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలు మంత్రి విడదల రజినీకి ఇవ్వడంపై ఆర్యవైశ్యులు మండిపడుతున్నారు&period; స్థానిక ఎమ్మెల్యే మద్దాలి గిరికి న్యాయం చేయాలంటూ ఆర్యవైశ్యులు ఆందోళన చేపట్టారు&period; వైసిపి అధిష్టానం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా మద్దాలి గిరిని ప్రకటించాలని&comma; లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు&period; పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు&period; సిఎం జగన్మోహన్ రెడ్డి పునరాలోచన చేసి మద్దాల గిరికి న్యాయం చేయాలని ఆర్యవైశ్యులు కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..