తుఫాన్ పోతూ పోతూ తీర ప్రాంతంలో బీభత్సం

Michang typhoon

Advertisements

&NewLine;<p>మిచాంగ్ తుఫాన్ పోతూ పోతూ పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం తీర ప్రాంతంలో బీభత్సం సృష్టించింది&period; తీరం దాటే సమయంలో వీచిన బలమైన ఈదురు గాలులకు మండలంలోని రుస్తుం బాధ&comma; లిఖితపూడి&comma; భీమవరం రోడ్డులో భారీ వృక్షాలు&comma; కొబ్బరి చెట్లు 30కి పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి&period; కొన్నిచోట్ల కరెంటు స్తంభాలు ఇళ్ల పైకప్పులపై పడ్డాయి&period; దీంతో చాలా గ్రామాలలో అంధకారం నిండిపోయింది&period; వర్ష తీవ్రత పెరిగింది&period; సముద్రంలో అలలు ఎగిసి పడుతుండడంతో ప్రజలలో ఇంకా తుఫాన్ భయం వీడలేదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్