విశాఖపట్టణంలో దారుణం..!

Atrocious

Advertisements

&NewLine;<p>విశాఖపట్టణం జిల్లాలో ఓ తహసీల్దార్ అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యారు&period; జిల్లాలోని చినగదిలి రూరల్ తహసీల్దార్‌ సనపల రమణయ్యను ఆయన నివాసం వద్దే దుండగులు హత్య చేశారు&period; కొమ్మాదిలోని ఆయన నివసించే అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్న దుండగులు ఇనుప రాడ్డుతో ఆయన తలపై దాడిచేశారు&period; తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు&period; అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు&period; ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు&period; నిందితుల కోసం గాలిస్తున్నారు&period; తహసీల్దార్ హత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు&period; వ్యక్తిగత కక్షలు&comma; భూ సమస్యల కోణంలో దర్యాప్తు ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"3jBj4RiFLKo" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.