కత్తితో దాడి.. బయటకు వచ్చిన ప్రేగులు..

murder

Advertisements

&NewLine;<p>తాడపత్రి పట్టణంలోని నూతన సంవత్సర వేడుకలలో శివాలయం వీధిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద జింక వెంకటరమణ నివాసం ఉండేవాడు&period; అతను బండల పాలిష్ ఫ్యాక్టరీలలో పనిచేస్తూ జీవనం సాగించేవాడు&period; రమేష్ అనే వ్యక్తితో అవసరం నిమిత్తం కోసం డబ్బులు అప్పుగా తీసుకొని తిరిగి మరల చెల్లించలేదని రమేష్ వెంకటరమణ ఇంటి వద్దకు వెళ్లి అడగగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో రమేష్ వెంకటరమణ ను కత్తితో పొట్టపై దాడి చేశాడు&period; పొట్టపై వెంకటరమణ కు దాడి చేయగా పోట్టలో నుంచి పేగులు బయటికి రావడంతో వెంటనే హటావుటిగా స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు&period; ప్రథమ చికిత్స చేసిన తాడపత్రి వైద్యులు వెంటనే మెరుగైన వైద్యం కోసం అనంతపురాని తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..