సిఎం పై హత్యాయత్నం కేసు..

jaganasura

Advertisements

&NewLine;<p>సిఎం జగన్మోహన్ రెడ్డి పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసారు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు&period; సిఎం జగన్మోహన్ రెడ్డిపై అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు&period; రవి నాయుడు మాట్లాడుతూ సీఎం జగన్ ప్రతి ఏడాది జాబ్ కేలండర్ విడుదల చేస్తానని 2&period;35 లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది జగన్ అని ప్రశ్నించారు&period; ఇప్పటి వరకు ఒక డీఎస్సీ నోటిఫికేషన్ లేదు యువత ఉద్యోగాలు లేక డ్రగ్స్&comma; గంజాయికి బానిసలుగా మారుతున్నరు&period; జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలో 189 మంది యువకులు&comma; నిరుద్యోగ యువత అవమానంతో ఆత్మహత్య చేసుకున్నారు&period; ఈ హత్యలు ప్రభుత్వ హత్యలుగా భావించాలని రవి నాయుడు ఆరోపించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్