Satya

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు

<p>స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అత్యవసర పిటిషన్ దాఖలుకు ‌హైకోర్టు నిరాకరించింది&period; వ్యాజ్యం దాఖలుకు అనుమతినిచ్చి అత్యవసరంగా విచారణ జరపాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది&period; తనకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వైద్యులు…

Read more

డీకే అరుణ బీజేపీకి గుడ్ బై..

<p>డీకే అరుణ బీజేపీకి గుడ్ బై చెపుతున్నారంటూ వస్తున్న వార్తలపై డీకే అరుణ స్పందించారు&period; తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని&comma; కాంగ్రెస్ లో చేరే అవకాశమే లేదని చెప్పారు&period; తనపై కొందరు పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు&period; బీజేపీ…

Read more

బీన్స్‌తో గుండెకు మేలు

<p>వారంలో కనీసం మూడు కప్పుల బీన్స్‌ తినగలిగితే ఆరోగ్యానికి ఎంతో మేలు&&num;8217&semi; అంటున్నారు పోషకాహార నిపుణులు&period; బీన్స్‌లో ఉండే పీచు&comma; యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి&period; గుండె ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి&period; కొలెస్ట్రాల్‌&comma; ట్రైగ్లిజరైడ్లు పెరగకుండా చూస్తాయి&period;…

Read more

నిద్ర పట్టట్లేదా?

<p>చాలామంది రాత్రివేళ నిద్రపట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు&period; నిద్ర పట్టక స్లీపింగ్ పిల్స్ కు అలవాటు పడిన వారు కూడా ఉన్నారు&period; అయితే నిద్రలేమి సమస్యతో బాధపడేవారు à°’à°• చక్కని విధానాన్ని అలవాటు చేసుకోవాలి&period; నిద్రలేమి టెన్షన్ ను వదిలేసి ఐదునిమిషాల్లో…

Read more

చేతికి వాచ్‌లా ధరించే స్మార్ట్ ఫోన్‌

<p>తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది&period;మోటరోలా సంస్థ చేతికి వాచ్‌లా ధరించే స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొస్తోంది&period;మెటోరోలా మాతృ సంస్థ అయిన లెనోవో టెక్‌ వరల్డ్‌ 2023 ఈవెంట్‌లో à°ˆ స్మార్ట్ ఫోన్‌ను ప్రదర్శించారు&period; యూజర్లకు…

Read more

నెట్ ఫ్లిక్స్ నుండి హాట్ స్టార్ వరకు సూపర్ రీఛార్జ్ ప్లాన్

<p>సీనిమాలు&comma; వెబ్ సిరీస్&comma; షోలు చూసేందుకు నెట్‌ఫ్లిక్స్&comma; హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను జియో à°ˆ ప్లాన్‌లతో అందిస్తుంది&period;OTTà°•à°¿ ఉన్న డిమాండ్‌ను చూసి టెలికాం ఆపరేటర్‌లు కస్టమర్లకు ఉచిత నెట్‌ఫ్లిక్స్ &sol; హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నాయి&period; à°ˆ ప్లాన్‌లు మీకు ఆన్ లిమిటెడ్…

Read more

శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం

<p>అత్యంత మహిమాన్వితమైన శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయము మల్లూరు గ్రామం&comma; మంగపేట మండలము&comma; వరంగల్ జిల్లాలో అందమైన కొండల మధ్య కలదు&period; à°ˆ దేవాలయము స్వయంభూ దేవాలయముగా&comma; ఎంతో చారిత్ర కలిగిన దేవాలయముగా ప్రసిధ్ధిగాంచినది&period; నవ నారసింహ క్షేత్రాలలో…

Read more

లోకహితం కోసం శివుడు ఎన్ని రూపాలు ధరించాడు?

<p>ఓంకార స్వరూపుడైన శివుడు లోకహితం కోసం ఎన్ని రూపాలు ధరించాడు&period; à°ˆ విషయంపై శివపురాణం ఓసారి తిరగేస్తే&period;&period; అందులో శివుడు ఎనిమిది రూపాలు ధరించినట్టు పేర్కొంటోంది&period; అవేంటంటే…<br &sol;>రుద్రుడు &colon; దుఃఖ నివారకుడైన అగ్నిని అధిష్టించి ఉంటాడు&period;<br &sol;>శర్వుడు &colon; జీవుల…

Read more

బీరు తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయా?

<p>కాలంతో సంబంధం లేకుండా ఈరోజుల్లో బీరు తాగడం ఫ్యాషన్ à°—à°¾ మారిపోయింది&period; దీన్ని తాగడంవల్ల కిడ్నీలోని రాళ్లు తొలగిపోతాయని చాలామంది భావిస్తుంటారు&period; కానీ అది కేవలం అపోహే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు&period;బీరు తాగితే మూత్ర విసర్జన అవుతుందని&comma; అప్పుడు శరీరం…

Read more

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది

<p>అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది&period; మైన్ రాష్ట్రంలోని లెవిస్టన్ నగరంలో బుధవారం రాత్రి à°“ ఆగంతుకుడు కాల్పులకు తెగబడటంతో 22 మంది దుర్మరణం చెందారు&period; సెమీ ఆటోమేటిక్ తుపాకీతో నిందితుడు à°“ బౌలింగ్ యాలీ&comma; మరో రెస్టారెంట్‌లో విచక్షణా రహితంగా…

Read more