ఆటో డ్రైవర్ల యూనియన్ ధర్నా

Auto Drivers Union Dharna

Advertisements

&NewLine;<p>మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంపై ఆటో డ్రైవర్లు మండిపడుతున్నారు&period; వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ ఆటో అండ్ టాక్సీ డ్రైవర్స్ యూనియన్ నేతలు కోరారు&period; హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ బస్ భవన్ ముందు గ్రేటర్ హైదరాబాద్ ఆటో&comma; టాక్సీ డ్రైవర్స్ యూనియన్ ధర్నా చేపట్టారు&period; మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ద్వారా తాము నష్టపోతున్నామని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని యూనియన్ నాయకులు వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు&period; ఓలా&comma; ఊబర్&comma; రాపిడ్ బైక్ ల అక్రమ వ్యాపారం వల్ల ఆటో డ్రైవర్స్ తీవ్రంగా నష్టపోయి రోడ్డున పడుతున్నారని తెలిపారు&period; తక్షణమే ప్రభుత్వం తమ ఉపాధి దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.