ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ..

vijayaramaraju

Advertisements

&NewLine;<p>రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు&period; 14 వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్లో అవగాహన ర్యాలీనీ జెండా ఊపి ప్రారంభించిన సందర్బంగా ఆయన తెలిపారు&period; ఇప్పటికే అన్ని పార్టీల రాజకీయ నాయకులతో ఎన్నికలకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన చెప్పారు&period; అవగాహన ర్యాలీ కోటి రెడ్డి సర్కిల్&comma; సంధ్య సర్కిల్ మీదుగా కొనసాగింది&period; అనంతరం మహావీర్ సర్కిల్ లో మానవహారం నిర్వహించారు&period; కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గణేష్&comma; మున్సిపల్ కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్&comma; ఆర్డీవో మధుసూధన్&comma; కడప తహశీల్దార్ శివ రామిరెడ్డి&comma; విద్యార్థులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు..

11వ శతాబ్దానికి చెందిన చారిత్రక సంపద అప్పగింత..

నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..