శ్రీశైలం చేరుకున్న అయోధ్య అక్షింతలు..

axes

Advertisements

&NewLine;<p>శ్రీశైలం క్షేత్రానికి మంగళవారం అయోధ్య రామమందిరం నుంచి శ్రీరాముని అక్షింతలు చేరుకున్నాయి&period; ఈ పరమ పవిత్రమైన శ్రీరాముని అక్షింతలకు స్థానికలు మల్లికార్జునస్వామి&comma; భ్రమరాంబికాదేవి ప్రధానాలయం ముందుభాగంలో గంగాధర మండపము వద్ద అక్షింతలకు ప్రత్యేక పూజాదికాలు జరిపించి&comma; క్షేత్రపరిధిలో కోలాహలంగా ఊరేగింపు నిర్వహించారు&period; రేపటి నుంచి ఈ నెల 15 వరకు ఇంటింటికీ శ్రీరాముని అక్షింతలను పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు&period; కాగా శ్రీరాముని అక్షింతలు దేశంలోని నలుమూలలకు పంపిస్తున్న తరుణంలో శ్రీశైలం క్షేత్రానికి కూడా చేరుకోవడంతో తాముకూడా శ్రీరాముని అక్షింతలు పొందుతున్నామని స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు&period; రేపు ఉదయం పాతాళగంగ ఆంజనేయస్వామి ఆలయం నుండి అక్షింతలు పంపించేస్తామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..