అయోధ్య అక్షింతల శోభాయాత్ర కార్యక్రమం..

Shobha Yathra

Advertisements

&NewLine;<p>సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో శ్రీరామ జన్మభూమి అయోధ్యనందు పూజింపబడిన అక్షింతల ఎదుర్కోలు శోభాయాత్ర కార్యక్రమాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు&period; స్థానిక గోదాం గడ్డ హనుమాన్ దేవాలయం నుండి&comma; మార్కండేయ దేవాలయం వరకు శ్రీరామ ఉత్సవ మూర్తిని&comma; శ్రీరామ అక్షింతలను ఊరేగింపుగా తీసుకెళ్లారు&period; ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు&comma; ప్రముఖులు పాల్గొని కోలాటాలతో ఆడి పాడి అలరించారు&period;<br>జై శ్రీరామ్ అంటూ నినాదిస్తూ ఊరేగింపుగా తరలి వెళ్లారు&period; హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రజిత&comma; ప్రముఖులు శోభాయాత్రలో పాల్గొని శ్రీరామ ఉత్సవమూర్తిని తీసుకెళ్తున్న పల్లకిని భుజాలపై ఎత్తుకున్నారు&period; వచ్చే ఏడాది 2024 జనవరి 1 నుండి 15 వరకు ప్రతి ఇంటికి శ్రీరామ స్పర్శ అక్షింతలు&comma; అయోధ్య రామ మందిర చిత్రం&comma; ఆహ్వాన పత్రం వితరణ కార్యక్రమం చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.