బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఆగే ప్రసక్తే లేదు…

tdp arimilli radha krishna

Advertisements

&NewLine;<p>ప&period;గో&period;జిల్లా&comma; తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేపట్టిన మాజి ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ &comma;తెలుగుదేశం కార్యకర్తలు&period; నియోజకవర్గంలో చేపట్టిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీని పోలీస్ లు అడ్డుకుంటున్నారంటూ ధర్నా&period; మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు ఒత్తిడితో పోలీసులు టిడిపి శ్రేణులను అడ్డుకుంటున్నారు&period; బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కి ఎన్ని అడ్డంకులు పెట్టినా ప్రజల్లోకి తీసుకెళ్తామని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.