బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay

Advertisements

&NewLine;<p>ప్రభుత్వాలను కూల్చే చరిత్ర కాంగ్రెస్‌దేనని&comma; రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి దినదిన గండంగా మారిందని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; కాంగ్రెస్ పార్టీ నమ్మించి ఓట్లు వేయించుకుందని&comma; ఫిబ్రవరి 1కి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తారని నమ్మకంతో యువత ఓట్లు వేశారన్నారు&period; కానీ కాంగ్రెస్ వారిని నమ్మించి నట్టేట ముంచిందని బండి ఆగ్రహం వ్యక్తంచేశారు&period; నోటిఫికేషన్ ఇవ్వకపోవడానికి కారణమేంటో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు&period; ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎన్నికల కోడ్ రాకముందే నిబద్ధతతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు&period; యాసంగి స్టార్ట్ అయిందని&comma; కాంగ్రెస్ పార్టీ రైతు బంధు హామీ నెరవేర్చలేదని బండి మండిపడ్డారు&period; మహిళలకు ఉచిత ప్రయాణం అందించడం మంచి పథకమేనని&comma; దానిని ఎవరూ వ్యతిరేకించలేదన్నారు&period; అయితే ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బండి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.