అత్యుత్సాహం ప్రదర్శించవద్దు జాగ్రత్తగా ఉండు..

Gummanuru jayaram

Advertisements

&NewLine;<p>ఏపి కార్మిక శాఖ మంత్రి మంత్రి గుమ్మనూరు జయరాం వ్యవహార శైలి మరోసారి వివాదస్పదంగా మారింది&period; కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్త వీరేష్‌ను మంత్రి గుమ్మనూరు జయరాం హెచ్చరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది&period; అత్యుత్సాహం వద్దు&period;&period;లేదంటే బ్రేకులు పడతాయి అంటూ మంత్రి గుమ్మనూరు హెచ్చరించిన ఆడియో హల్చల్ చేస్తోంది&period; ఇటీవల వైసిపి అధిష్టానం ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా విరూపాక్షిని ప్రకటించింది&period; ఈ నేపథ్యంలో కార్యకర్త వీరేష్ వెళ్లి విరూపాక్షిని కలిశారు&period; విషయం తెలుసుకున్న మంత్రి గుమ్మనూరు జయరాం …&period;&period;వైసిపి కార్యకర్త వీరేష్ తో ఫోన్ లో మాట్లాడుతూ…&period;&period;&&num;8217&semi;ఆరోజే నాగరాజు నిన్ను చంపుతామని చెబితే&period;&period; నేనే కాపాడా…&period;&period;నువ్వు అత్యుత్సాహం ప్రదర్శించొద్దు జాగ్రత్తగా ఉండు&&num;8217&semi; అని మంత్రి ఘాటుగా హెచ్చరించారు&period; వీరేష్ మంత్రికి సమాధానమిస్తూ&period;&period;&&num;8217&semi;మీ కోసం ప్రాణాలు ఇచ్చేలాగా కష్టపడ్డాం&period;&period;అయినా మాకేం చేశారు&period; రౌడీషీటర్ జాబితాలో నుంచి నా పేరు తొలగించేలా చేయలేదని బదులిచ్చారు&period; దీంతో ఇపుడు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ వైరల్‌గా మారడమే కాకుండా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"VSvXEmGKU3Q" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..