ఉదయం స్కిప్పింగ్ చేయడం వలన కలిగే లాభాలు..!

skipping

Advertisements

&NewLine;<p>స్కిప్పింగ్ చేయ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌స్సు&comma; à°¶‌రీరం చురుకుద‌నంతో ఉంటాయి&period; రోజూ స్కిప్పింగ్ చేయ‌డం వల్ల అధిక à°¬‌రువును నియంత్రించుకోవ‌చ్చు&period; ప్ర‌తిరోజూ ఉదయం స్కిప్పింగ్ చేయ‌డం à°µ‌ల్ల చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంపొందించుకునే అవ‌కాశం ఉంటుంది&period; ఉబ‌కాయాన్ని నియంత్రించుకునేందుకు కూడా స్కిప్పింగ్ ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; స్కిప్పింగ్ చేసిన à°¤‌ర్వాత త్వ‌à°°‌త్వర‌గా శ్వాస తీసుకోవాల్సి ఉంటుంది&period; దీనివ‌ల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి&period; కాళ్ల కండ‌రాలు à°¬‌లిష్టంగా మార‌తాయి&period; స్కిప్పింగ్ చేయ‌డం à°µ‌ల్ల ఉద‌à°°‌భాగం లోప‌à°²‌కి à°¬‌à°¯‌ట‌కు వెళుతుంది&period; దీంతో ఉద‌à°°‌భాగంలో పేరుకుపోయిన అద‌à°¨‌పు కొవ్వు క‌రిగిపోతుంది&period; ప్రతిరోజూ ఉదయం కేవలం ఒక à°ª‌ది నిమిషాల పాటు స్కిప్పింగ్ చేస్తే హార్ట్ బీట్‌ రేట్ పెరుగుతుంది&period; జీవక్రియ త్వరగా ప్రారంభమవుతుంది&period; మరే ఇతర వ్యాయామాలు అవసరం లేకుండానే కేవ‌లం ఒక్క స్కిప్పింగ్‌తోనే బహుళ విధాలుగా ఫిట్‌నెస్ ప్రయోజనాలు పొందొచ్చ‌ని నిపుణులు అంటున్నారు&period; స్కిప్పింగ్ గుండెకు మంచి వ్యాయ‌మం స్కిప్పింగ్ చేయ‌డం à°µ‌ల్ల గుండెకు మంచి వ్యాయామం క‌లుగుతుంది&period; à°¶‌రీరంలో ఉండే అధిక కొవ్వును తొల‌గించుకోవ‌చ్చు&period; స్కిప్పింగ్ చేయడం ద్వారా మెదడుకు మంచి వ్యాయామం లభిస్తుంది&period; మెదడులోని ముఖ్య భాగాలు అభివృద్ధి చెందుతాయి&period; దీంతో పఠనా నైపుణ్యాలు&comma; జ్ఞాపకశక్తి మెరుగుపడే అవ‌కాశం ఉంది&period; మంచి మానసిక పరిణితిని సాధించొచ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు