పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత ఎన్నికలు..

Advertisements

<p>పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత సమరం పీక్ స్టేజ్‌కు చేరింది&period; రాష్ట్ర భవితవ్యాన్ని తేల్చే 142 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది&period; అటు దీదీ&period;&period; ఇటు మోదీ&period;&period; హోరాహోరీగా సాగుతున్న ఈ పోరులో గెలుపు గుర్రం ఎవరిది&quest; పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోరు తుది ఘట్టానికి చేరుకుంది&period; మొత్తం 294 స్థానాలకు గాను&comma; రెండో దశలో భాగంగా నేడు 142 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు&period; ఇప్పటికే ఏప్రిల్ 23à°¨ జరిగిన తొలి విడతలో 152 స్థానాలకు పోలింగ్ పూర్తికాగా&period;&period; నేడు మిగిలిన స్థానాల్లో యుద్ధం నడుస్తోంది&period; సుమారు 3&period;2 కోట్ల మంది ఓటర్లు 1&comma;448 మంది అభ్యర్థుల తలరాతను తేల్చబోతున్నారు&period;<&sol;p>&NewLine;<p>అందరి కళ్లూ ఇప్పుడు భవానీపూర్ పైనే ఉన్నాయి&period; ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సవాల్ విసిరిన బీజేపీ నేత సువేందు అధికారి&period;&period; ఇద్దరూ తలపడుతున్న ఈ సీటు హాట్ సీట్‌గా మారింది&period; అనూహ్యంగా చక్రబేరియాలోని ఒక బూత్ వద్ద వీరిద్దరూ ఎదురుపడటం సంచలనంగా మారింది&period; ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ పక్కపక్కనే వెళ్లడం ఉత్కంఠ రేపింది&period; ఇక క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి&period; చప్రా&comma; శాంతిపూర్ ప్రాంతాల్లో తృణమూల్&comma; బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు&period; హౌరాలో ఈవీఎంల మొరాయింపుతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; హింసను కట్టడి చేసేందుకు ఈసీ 3&period;5 లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించింది&period; ఈసారి NIA కూడా రంగంలోకి దిగడం విశేషం&period;<&sol;p>&NewLine;<p>కేంద్ర బలగాలు&comma; ఈసీ టెర్రరిజానికి పాల్పడుతున్నాయి&period;&period; బీజేపీకి తొత్తులుగా మారాయి&&num;8221&semi; అంటూ మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు&period; మరోవైపు&comma; డైమండ్ హార్బర్ మోడల్ పేరిట టీఎంసీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది&period; ఒంటిగంట వరకు 61&period;11 శాతం ఓటింగ్ నమోదై ఓటర్ల ఉత్సాహాన్ని చాటిచెప్పింది&period; భారీ వర్ష సూచన ఉన్నప్పటికీ ఓటర్లు గొడుగులతో తరలిరావాలని అధికారులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.

ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..