MLC kavitha: భవ్యశ్రీ ఘటనపై స్పందించిన కవిత

MLC kavitha

Advertisements

&NewLine;<p>భువనగిరిలోని సాంఘీక సంక్షేమ వసతిగృహాన్ని ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు&period; పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఎస్సీ హాస్టల్లోని ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే&period; ఈ నేపథ్యంలో వారి బలవన్మరణానికి గల కారణాలపై ఎమ్మెల్సీ కవిత ఆరా తీశారు&period; అధికారులను అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు&period; ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైరంతో ఉండాలని విద్యార్థులకు సూచించారు&period; అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ విద్యార్థినుల మృతికి గల కారణాలను పోలీసులు తెలుసుకోలేకపోవడం దారుణమన్నారు&period; ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు&period; ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం హృదయవిధారకంగా ఉందని చెప్పారు&period; వారి సూసైడ్‌ లెటర్‌ పలు అనుమానాలకు తావిస్తున్నదని వెల్లడించారు&period; హాస్టల్‌ పరిసరాలు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పారు&period; పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిందితులను గుర్తించాలన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;Z32kFdSaRpQ&quest;si&equals;TG6kKz8CYOYdsIxi">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"DI-QvBQUgko" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;amp&sol;">తాజా వార్తల <&sol;a>కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్