విధి నిర్వహణలో పక్షపాతం, నిర్లక్ష్యం….

CS has suspended three police officers in Hyderabad

Advertisements

&NewLine;<p>విధి నిర్వహణలో పక్షపాతం&comma; నిర్లక్ష్యం వహించారని ఈసీ ఆదేశాల మేరకు&period;&period; హైదరాబాద్&ZeroWidthSpace;లో ముగ్గురు పోలీసు అధికారులను సీఎస్‌ సస్పెండ్ చేశారు&period; సప్పెండ్ అయిన వారిలో సెంట్రల్‌ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు&comma; చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి&comma; ముషీరాబాద్ ఇన్పెక్టర్ జహంగీర్&ZeroWidthSpace;లు ఉన్నారు&period; మంగళవారం ఎన్నికల తనిఖీల్లో ఉన్న ఫ్లైయింగ్ స్క్వాడ్‌ ముషీరాబాద్&ZeroWidthSpace;లోని&period;&period; సంతోష్ ఎలైట్‌ అపార్ట్&ZeroWidthSpace;మెంట్లో డబ్బులు పంచుతున్నారని సమాచారం వచ్చింది&period; అక్కడి చేరుకున్న ఎఫ్‌ఎస్‌టి బృందాన్ని చూసి స్థానికులు పరారయ్యారు&period; అక్కడే నిలిపి ఉన్న AP 28 CH 6759 నంబరు గల కారులో 18లక్షలు&comma; చెక్‌బుక్‌&comma; 2సెల్‌ఫోన్&ZeroWidthSpace;లను ముషీరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period; పట్టుబడిన కారు&comma; నగదు ముషీరాబాద్ బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ముఠా గోపాల్ కుమారుడు ముఠా జైసింహదిగా గుర్తించిన పోలీసులు&period;&period; కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్&ZeroWidthSpace;లో నిందితుల పేర్లు మాత్రం గుర్తు తెలియని వారివిగా నమోదు చేశారు&period; సెక్షన్లు కూడా సరైనవి పెట్టలేదు&period; కాగా ఈ విషయంపై సీపీ సందీప్ శాండిల్యా ఆరా తీయగా&period;&period; సదరు కేసులో ముఠా గోపాల్ స్నేహితులు సంతోష్‌&comma; సుధాకర్&ZeroWidthSpace;ను అరెస్ట్ చేసినట్లు ముషీరాబాద్ పోలీసులు తెలిపారు&period; దీంతో ఘటనపై దృష్టి సారించిన ఈసీ&period;&period; ముషీరాబాద్ ఇన్&ZeroWidthSpace;స్పెక్టర్&ZeroWidthSpace; జహంగీర్‌&comma; చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి&comma; సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లును సస్పెండ్ చేయాలని సీఎస్&ZeroWidthSpace;ను ఆదేశించింది&period; దీంతో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు&period; కాగా ముషీరాబాద్ ఇన్పెక్టర్&ZeroWidthSpace;గా అదే స్టేషన్&ZeroWidthSpace;లో పనిచేసే డీఐ వెంకట్ రెడ్డి నియామిస్తూ హైదరాబాద్ సీపీ ఉత్తర్వులిచ్చారు&period; సెంట్రల్&ZeroWidthSpace; జోన్ డీసీపీగా ప్రస్తుతం టాస్క్&ZeroWidthSpace;ఫోర్స్ డీసీపీ నితిక పంత్‌ లేదా ట్రాఫిక్ డీసీపీ -2 గా ఉన్న అశోక్‌ కుమార్&comma; లేదా ట్రాఫిక్ డీసీపీ-3 గా ఉన్న à°¡à°¿ శ్రీనివాస్‌ లను నియమించే అవకాశం ఉందని తెలిపారు&period; చిక్కడ పల్లి ఏసీపీగా ఎన్నికల కోడ్&ZeroWidthSpace;లో బదిలీ కాని అధికారి నియమితులు అవుతారని సీపీ శాండిల్య వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!