ఎన్నికల ప్రచారంలో బిజెపి జోరు..

chalamala krishna reddy

Advertisements

&NewLine;<p>ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో చలమల కృష్ణారెడ్డి సతీమణి రజిత రెడ్డి గడపగడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; బిజెపిని గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు&period; మునుగోడు ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఇక్కడ యువకులలో నూతన జోష్ కనిపిస్తుందన్నారు&period; ఇక్కడ పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు మునుగోడు లో ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు&period; నూతన అభ్యర్థి చలమల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..