వెంకటయ్య పై బీజేపీ నేత సంచలన కామెంట్స్

Raghunandan Rao

Advertisements

&NewLine;<p>ఎస్సీ&comma; ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యపై బీజేపీ నేత రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు&period; రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ప్రచారం చేశారని ఆరోపించారు&period; ఈ మేరకు శుక్రవారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు&period; ఎన్నికలకు ముందు దుబ్బాక నియోజకవర్గానికి చెందిన వెంకటయ్యను గత ప్రభుత్వం ఎస్సీ&comma; ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించిందని&comma; అతని భార్య సర్పంచ్‌గా కూడా వ్యవహరిస్తోందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్