65
ములుగు జిల్లా, వెంకటాపురం మండలం లక్ష్మీదేవి పేటలో ఆస్తి తగాదాల గొడవ. ఆస్తి పంపకంలో అన్న చెల్లెల మధ్య ఘర్షణ. చెల్లెలు పొన్నం సారక్క పై అన్న సమ్మయ్య గొడ్డలితో దాడి. పరిస్థితి విషమం ఎంజీఎం కు తరలింపు. నిందితుడు సమ్మయ్యను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన వెంకటాపురం పోలీసులు.