ఒన్ టౌన్ లో దారుణ హత్య….

West ACP Hanumantha Rao

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని రమణయ్య కూల్ డ్రింక్స్ దగ్గర దారుణ హత్య జరిగింది&period; సంఘటన స్థలానికి చేరుకున్న వెస్ట్ ఏసీపీ హనుమంతరావు మాట్లాడుతూ వాసు అలియాస్ యేసు అనే అతను క్యాటరింగ్ కాంట్రాక్టర్లు చేసుకుంటూ ఉంటాడు&period; బ్యాంకు అరుగు మీద టీ తాగుతున్న సమయంలో గతంలో చాలాకాలం నుండి గణేష్ అనే అతను యేసు దగ్గర పని చేస్తుంటాడు&period; గణేష్ 15 వేల రూపాయలు అప్పు తీసుకుని తిరిగి అసలు డబ్బులు చెల్లించి వడ్డీ నిమిత్తం ఐదు వేల రూపాయలు ఇవ్వాలన్నాడు&period; వడ్డీ నిమిత్తం గతకాలం కొంతకాలం నుంచి వీళ్ళిద్దరికీ గొడవ జరిగి మాట మాట పెరిగి సంచిలో ఉన్న కత్తితో మెడ మీద నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.