బి ఎస్ పి ఇంటింటి ప్రచారం

BSP

Advertisements

&NewLine;<p>మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని వివిధ గ్రామాలలో ప్రచారం చేసిన బహుజన్ సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బసిరెడ్డి సంతోష్ రెడ్డి&period;&period; ఇంటింటికి వెళ్లి ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు&period; అనంతరం మీడియాతో మాట్లాడుతూ బహుజన సమాజ్ వాది పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య వైద్యం కల్పిస్తామన్నారు&period;రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు&period; కాంగ్రెస్&comma; బీజేపీ పార్టీ లకు ఓటు వేస్తే బహుజనుల బతుకులు మారవన్నారు&period; పేద ప్రజలకు న్యాయం జరగాలన్న&comma; బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారం రావాలన్న బహుజన సమాజ్వాది పార్టీతోనే సాధ్యమన్నారు&period; కావున దేవరకద్ర నియోజకవర్గ ప్రజలందరూ నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బసిరెడ్డి సంతోష్ ప్రజలకు పిలుపునిచ్చారు&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"4VhGFj36b1"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;karimnagar&sol;election-campaign-in-godavarikhani-ocp-5-coal-mine&sol;amp&sol;">గోదావరిఖని ఓసిపి 5 బొగ్గుగనిలో ఎన్నికల ప్రచారం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;గోదావరిఖని ఓసిపి 5 బొగ్గుగనిలో ఎన్నికల ప్రచారం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;karimnagar&sol;election-campaign-in-godavarikhani-ocp-5-coal-mine&sol;embed&sol;&num;&quest;secret&equals;OIdnyMyHW2&num;&quest;secret&equals;4VhGFj36b1" data-secret&equals;"4VhGFj36b1" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Jcbeg3NEMs"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;mahabubnagar&sol;bsp-door-to-door-campaign-2&sol;amp&sol;">కాంగ్రెస్ కృష్ణారావు ఇంటింటి ప్రచారం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కాంగ్రెస్ కృష్ణారావు ఇంటింటి ప్రచారం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;mahabubnagar&sol;bsp-door-to-door-campaign-2&sol;embed&sol;&num;&quest;secret&equals;iN6j8HuB7T&num;&quest;secret&equals;Jcbeg3NEMs" data-secret&equals;"Jcbeg3NEMs" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!