కే అంటే కేశినేని కాదు.. కోవర్టు – బుద్ధ వెంకన్న

buddha venkanna fires on kesineni nani

Advertisements

&NewLine;<p>విజయవాడ&comma; బుద్ధ వెంకన్న&comma; ఉత్తరాంధ్ర టిడిపి ఇంఛార్జ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ&period;&period; కేశినేని నాని వైసీపీ కోర్టు కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నా&comma; బ్లాక్ మెయిలింగ్ కు మారు పేరుగా కేశినేని నాని&comma; 2 వేల కోట్లకు ఎన్ని సున్నాలున్నాయో కేశినేని నాని చెప్పగలడా &quest; కేశినేని నాని అప్పులు ఎన్నున్నాయో చెప్పగలడా &quest; కే అంటే కేశినేని కాదు… కోవర్టు&period; మొన్నటి వరకూ చంద్రబాబు అనుచరుడు కేశినేని నాని&period; ఇవాళ దేవినేని అవినాష్ అనుచరుడుగా మారాడు&period; దొంగ రశీదు బుక్కులు తయారు చేయించి ఫైనాన్స్ కంపెనీకి కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన కోవర్టు నాని&period; వంద రూపాయల బస్సు టికెట్టు 500 కు అమ్మాడు కోవర్టు నాని&period; ఒకే నంబరు ప్లేటు మీద బస్సులు తిప్పిన కోవర్టు నాని&period; భూకబ్జాలకు విజయవాడ నగరంలో పేటెంట్ రైట్ ఉన్న వ్యక్తి కోవర్టు నాని<br>చంద్రబాబు కేశినేని నానిని మెడబట్టి గెంటాడు అనేది నిజం&period; బాలయోగి ఆస్తులు కాజేసింది కేశినేని నాని అని చిన్న పిల్లాడిని అడిగినా చెపుతాడు&period; దళిత వ్యక్తి ఆస్తులు కాజేసి ఏ మోహం పెట్టుకుని అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వెళ్ళావు నాని&period; బాలయొగి ఆస్తులు ఇచ్చేసి అంబేద్కర్ విగ్రహం కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు&period;&period; కేశినేని నాని ఊహల్లో బ్రతికే వ్యక్తి కనుకనే చంద్రబాబు స్ధాయి అని చెప్పుకుంటాడు&period; లోకేష్ గెడ్డంలో నెరిసిన వెంట్రుక స్ధాయి కాదు కేశినేని నానిది&period; కేశినేని నాని వెనుక నందిగామలో పదిమంది లేరు&period; కేశినేని నాని టిడిపి వీడితే పది మంది లేరు అతని వెనుక ఎన్నికల తరువాత వైసీపీ కేశినేని నాని సహా ఖాళీ అయిపొతుంది&period; ఉల్లిపాయ బాంబులు పేలితే పారిపోయే వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు&period; కాల్ మనీ అంటావు&period;&period; అంటే ఏంటో చెప్పు&period;&period; చర్చిద్దాం&period;&period; నీ బ్రతుకే అప్పులు ఎగ్గొట్టే బ్రతుకు&period; చంద్రబాబు ఈ జిల్లాలో చేసిన పోరపాటు ఈ కోవర్టును ఎంపీ చేయడం&period; చంద్రబాబు అమాయకత్వం&comma; మంచితనంతో వదిలేసాడు&period;&period; జగన్ అయితే నాని ని కొట్టి పంపిస్తాడు&period; దాదాపు 9 కోట్ల రూపాయల చందాలు 2019లో వసూలు చేసాడు కేశినేని నాని&period; ఎన్ని రకాల అవలక్షణాలు ఉంటే&period;&period; అన్నీ ఉన్న వ్యక్తి కేశినేని నాని&period; కేశినేని నాని కొవ్వు కరిగిస్తాం&period; లోకేష్&comma; చంద్రబాబు లను మర్యాదపూర్వకంగా కలిసాను&period; వెస్ట్ ఇంఛార్జ్ నేనేమీ అడగలేదు&period; కోఆర్డినేటర్ కూడా బ్లాక్ మెయిల్ చేసి తెచ్చుకున్నాడు కేశినేని నాని&period; చంద్రబాబు కుటుంబానికి విధేయుడుగా ఉంటాను&period; చంద్రబాబు కుటుంబానికి మా కుటుంబం అంకితం&period; బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకి తెరపడింది&period; అన్న వదిలిన బాణం షర్మిల… ఇప్పుడు రివర్స్ అయింది…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనకాపల్లి జిల్లా పరవాడలో 20,876 కేజీల గంజాయి ధ్వంసం.

మలేషియాలో మంత్రి నారాయణ పర్యటన.

ఆంధ్రప్రదేశ్‌లో 43 మంది వైద్యుల డిస్మిస్.