76
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు(మ) చిన్న ఓగిరాలకు చెందిన వ్యక్తి సేఫ్ వరద వస్తుందని ముందస్తు సమాచారం లేకపోవడంతో కృష్ణా నదిలోకి ఎడ్ల బండితో దిగాడు. కృష్ణా నది పాయిలోకి అకస్మాత్తుగా వరద నీరు రావడంతో ఎడ్ల బండి వరద నీటితో కొట్టుకుపోయింది. ఒక ఎద్దు మృతి చెందింది.