కళ్యాణ్ బాబు బర్త్ డే సందర్భంగా క్యాంటీన్లు

pavan kalyan

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లో డొక్కా సీతమ్మ మొబైల్ క్యాంటీన్ ద్వారా నిత్యం పేదల ఆకలి తీరుస్తున్నామని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళి కృష్ణ అన్నారు&period; జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ క్యాంటీన్ లు ఏర్పాటు చేస్తామని చెప్పారని ఆ స్ఫూర్తి తో పేదల ఆకలి తీర్చిందుకు పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు నుండి ప్రారంభించిన ఈ మొబైల్ క్యాంటీన్ నిత్యం నరసాపురం బస్టాండ్ సెంటర్ లో ప్రయాణికులు&comma; ఆటో&comma;రిక్షా కార్మికులకు భోజనం సమకూరుస్తుమన్నారు&period; ఈ కార్యక్రమాన్ని ఇంత ఇదిగా నడపడానికి అనేక మంది యువత సహకరిస్తున్నారని అన్నారు&period; తమ నాయకుడు పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తో వందలాది మంది ఆకలి తీరుస్తున్నమన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"UH7y0dmMJL"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;who-doesnt-believe-lies-badeti-chanti&sol;amp&sol;">మాయమాటలు ఎవరు నమ్మరు &&num;8211&semi; బడేటి చంటి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మాయమాటలు ఎవరు నమ్మరు &&num;8211&semi; బడేటి చంటి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;who-doesnt-believe-lies-badeti-chanti&sol;embed&sol;&num;&quest;secret&equals;YGWbuIZRZD&num;&quest;secret&equals;UH7y0dmMJL" data-secret&equals;"UH7y0dmMJL" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"therbvScqK"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;arrangements-for-polling-ronald-rose&sol;amp&sol;">పోలింగ్ కు ఏర్పాట్లు&period;&period; రోనాల్డ్ రోజ్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పోలింగ్ కు ఏర్పాట్లు&period;&period; రోనాల్డ్ రోజ్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;arrangements-for-polling-ronald-rose&sol;embed&sol;&num;&quest;secret&equals;UQvU98HobU&num;&quest;secret&equals;therbvScqK" data-secret&equals;"therbvScqK" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌