నల్లమల ఘాట్ రోడ్ లో మంటలలో దగ్ధమైన కారు..

fire accident

Advertisements

&NewLine;<p>నంద్యాల జిల్లా శ్రీశైలం శిఖరం సమీపంలోని చిన్నారుట్ల నల్లమల ఘాట్ రోడ్ లో ఓ డస్టర్ కారు మంటలతో దగ్ధమైన ఘటన చేటుచేసుకుంది డస్టర్ కారు దోర్నాల నుండి శ్రీశైలం వస్తుండగా కారులో పొగలు రావడంతో గమనించిన ప్రయాణికులు అప్రమైతమై వెంటనే కారు పక్కకు అపి దిగడంతో ప్రాణాపాయం తప్పింది రాత్రి సమయం కావడంతో ప్రయాణికులు కారు దిగి చూస్తుండగానే కారులో భారీగా మంటలు చెలరేగి కారు మొత్తం అగ్నికి ఆహుతైంది ప్రయాణికులు చాకచక్యంతో ప్రమాదాన్ని గమనించి అప్రమత్తమై ప్రయాణికులు కారు దిగడంతో పెను ప్రమాదం తప్పింది అయితే కారు షార్ట్ సర్క్యూటే వాళ్లే మంటలు వ్యాపించి ప్రమాదానికి కారణమని ప్రయాణికులు భావిస్తున్నారు విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పివేశారు అగ్నికి ఆహుతైన కారు పొరుమామిళ్లకి చెందిన గాలి మురళి మోహన్ దిగా గుర్తించారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..