గోవధకు పశువుల అక్రమ రవాణా…

illigal cattle smuggling

Advertisements

&NewLine;<p>అక్రమంగా గోవధకు తరలిస్తున్న 40 పశువులను మదనపల్లి గో సంరక్షణ సమితి&comma; బిజెపి&comma; ఆర్ఎస్ఎస్&comma; విహెచ్పి నేతలు బుధవారం సాయంత్రం అడ్డుకుని పట్టుకున్నారు&period; పట్టుబడిన పశువులను పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు&period; గో సంరక్షణ సమితి పశువులను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తున్నా మరోవైపు వదిలిపెట్టేస్తున్నారని పోలీసుల తీరిపై వారు మండిపడ్డారు&period; పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలంటే పోలీసులు తమిళనాడులోని గోవధశాలకు పశువులను అక్రమంగా తరలించే నిందితులపై కఠినమైన కేసులు నమోదు చేసి అరెస్టు అనంతరం&comma; వాహనాలను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..

తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే -మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.

హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో అడుగుపడిన ‘రుద్రమ’ బ్రాండ్.