బొగ్గు గనుల పై కాంగ్రెస్ గెలుపు సంబరాలు

congress winning celebrations at singareni coal mines

Advertisements

&NewLine;<p>రామగుండం ఏరియా సింగరేణి బొగ్గుగనుల పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ విజయం సాదించిన సందర్బంగా కాంగ్రెస్ అనుబంధ ఐ ఎన్ టి యు సి కార్యకర్తలు బొగ్గు గనులపై సంబరాలు చేసుకున్నారు&period;<br>రామగుండం రీజియన్ జిడికే 2వ బొగ్గుగని పై టపాసులు పేల్చి&comma; స్వీట్లు పంపిణీ చేసారు&period; అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ పెంచాల&period; తిరుపతి మాట్లాడుతూ గత పాలకులు సింగరేణి నిధులను ఇతర ప్రాంతాలకు తరలించి రామగుండం ప్రాంతాన్ని బొందల గడ్డగా చేసారని ఆరోపించారు&period; కాంగ్రెస్ పార్టీ పాలనలో కార్మికుల హక్కుల పరిరక్షణ తో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు&period; రామగుండం ఎమ్మెల్యేగా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలుపుకు సహకరించిన కార్మికుల ఈసందర్బంగా ధన్యవాదాలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..