27న ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు

Chandrababu

Advertisements

&NewLine;<p>టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 27à°¨ ఢిల్లీకి వెళుతున్నారు&period; సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ఆయన హాజరవుతారు&period; ఆయన వెంట సతీమణి భువనేశ్వరి ఉంటారు&period; చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు&period; అదే రోజు రాత్రి ఢిల్లీలోని ఒక హోటల్‌లో జరిగే రిసెప్షన్‌కు హాజరవుతారు&period; మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి బయల్దేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..