చంద్రబాబు మార్క్ రాజకీయం… సీనియర్లకు రెండో సారి నిరాశే

Release of second list of Telugu Desam Party

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">టీడీపీ అధినేత చంద్రబాబు&lpar;Chandrababu&rpar; తన మార్క్ రాజకీయం&lpar;Politics&rpar; చూపిస్తున్నారు&period; రాబోయే ఎన్నికలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బాబు…&period; గెలుపు గుర్రలకే టిక్కెట్లు ఇస్తున్నారు&period; ఈ నేపథ్యంలో కొందరూ సీనియర్‌ నేతలకు ఈ సారి బాబు సీట్లు నిరకరిస్తున్నారు&period; మొదటి జాబితాలో సీటు దక్కని సీనియర్లు రెండో జాబితాలోనైనా టిక్కెట్‌ వస్తుందని ఆశించారు&period; కానీ రెండో సారి కూడా నిరాశే ఎదురైంది&period;<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు&lpar;Chandrababu&rpar; అడుగులు వేస్తున్నారు&period; గెలిచే సత్తా ఉన్నా నాయకులకే పెద్దపీట వేస్తున్నారు&period; ఇక్కడ సీనియర్లు&comma; జూనియర్లు&comma; ధనికి&comma; పేద అనే తారతామ్య భేదం చేడటం లేదు&period; కేవలం గెలిచే సత్తా ఉంటే చాలు టికెట్ గ్యారంటీ అన్న విధంగా బాబు వ్యవహర శైలి ఉంది&period; మొదటి నుంచి టికెట్ పై ఆశాలు పెట్టుకున్న సీనియర్ నాయకులకు ఈ సారి సీట్‌ ఇవ్వలేదు&period; ఎచ్చెర్ల నుంచి టికెట్‌ ఆశిస్తున్న మాజీ మంత్రి సీనియర్‌ నేత కళా వెంకట్రావు&comma; విశాఖ నుంచి సీటు ఆశిస్తున్న గంటా శ్రీనివాసరావు&comma; పెందుర్తి టికెట్‌పై ఆశాలు పెట్టుకున్నమాజీ మంత్రి బండారు సత్యనాయరణ&comma; మైలవరం టికెట్‌ తనకే అంటూ ప్రచారం చేసుకుంటున్న మాజీ మంత్రి దేవినేని ఉమాకు రెండో జాబితాలో కూడా టికెట్‌ ఇవ్వలేదు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>సీనియర్ల కు టికెట్‌ నిరకరించడానికి ప్రధాన కారణం సర్వే అని తెలుస్తుంది&period; పలు దఫాలుగా సర్వేలు చేయించిన బాబు ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి సీటు ఇస్తే గెలుస్తారు అనే దానిపై ప్రధానంగా దృష్టి సారించి సర్వే చేయించారు&period; అందుకు అనుగుణంగా కొత్త&comma; పాత కలయికగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు&period; తొలి జాబితాలో కొత్త వారితో పాటు యువతరానికి పెద్దపిట వేస్తే…&period;రెండో జాబితాలోనే అదే విధంగా చేశారు&period; ఇవాళ ప్రకటించిన 34 మందిలో 27మంది పురుషులు&comma; 7 మంది మహిళలు ఉన్నారు&period; వీరిలో పిహెచ్‌డీ చేసిన వారు ఒకరు ఉన్నారు&period; పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ చేసిన వారు 11 మంది&comma; గ్రాడ్యుయేట్‌ చేసిన వారు 9 మంది&comma; ఇంటర్మీడియట్‌ చేసిన వారు 8 మంది&comma; పదో తరగతి చదివిన వారు 5 మంది ఉన్నారు&period; ఇందులో 25 నుంచి 35 వయసు ఉన్న వారు ఇద్దరు కాగా…&period;36 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న వారు 8 మంది&comma; 46 నుంచి 60 వయసు ఉన్న వారు 19 మంది ఉన్నారు&period; మొత్తం మీద చూసుకుంటే సీనియర్లకు ఒకరిద్దరు తప్ప మిగిలిన వారందరూ యంగ్ స్టర్స్ ఉన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;political&sol;ycps-leaders-burns-chandra-babu-naidu-poster&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను కాల్చిన వైసిపి నాయకులు<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>ఏది ఏమైనప్పటికీ విజయం సాధించాలంటే మోహమాటం పనికి రాదని… అందులో రాజకీయల్లో మరి అని బాబుకు బాగా అర్థమైనట్టు ఉంది&period; అందుకే గెలుపు గుర్రలకు పెద్దపీట వేస్తూ… సీనియర్లను&comma; పార్టీ కోసం పని చేస్తున్న వారికి పార్టీ అధికారంలోకి వస్తే మీకు సరైన ప్రాధాన్యత ఇస్తానంటున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-10&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;coll&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-10&sol;amp&sol;" alt&equals;"పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు&period;&period;">పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్&period; ఇంధన పొదుపు&comma; పర్యావరణ పరిరక్షణ కేవలం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-9&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;dr&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-9&sol;amp&sol;" alt&equals;"కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత&period;&period;">కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">డాక్టర్&period;&period;బిఆర్&period;అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టుల కొరత వేధిస్తోంది&period; ప్రభుత్వ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-8&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;eg&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-8&sol;amp&sol;" alt&equals;"గోదావరికి వరద పోటెత్తితే లంక గ్రామాలపై ప్రభావం&period;&period;">గోదావరికి వరద పోటెత్తితే లంక గ్రామాలపై ప్రభావం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అంబేద్కర్ కోనసీమ జిల్లా&comma; పి&period; గన్నవరం మండలంలోని ఊడిమూడి లంక&comma; బూరుగులంక&comma; గంటి పెదపూడి&comma; ఉచ్చుల &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..