ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా రావాలన్న చంద్రశేఖర్ రెడ్డి..

MLA Chandrasekhar reddy

Advertisements

&NewLine;<p>ఇటీవల కాకినాడలోని మెక్లారిన్‌ మైదానంలో జరిగిన ప్రీక్రిస్మస్‌ వేడుకల్లో మాట్లాడుతూ&period;&period; రాష్ట్రానికి ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలంటూ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు&period; ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు మరో 140 రోజుల సమయం ఉందని&comma; తదుపరి సీఎం ఎవరనేది తెలిసిపోతుందన్నారు&period; రాష్ట్రానికి ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా ఉండాలని&comma; అదే జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలనేది తన కోరిక అని చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు&period; &OpenCurlyQuote;నేను&comma; కన్నబాబు ఎమ్మెల్యేలుగా&comma; జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండడానికి మీ ఆశీర్వాదాలు&comma; ప్రార్థనలు&comma; దేవుడి బలమే కారణం’ అని ద్వారంపూడి అన్నారు&period; స్వేచ్ఛగా ఉండాలన్నా&comma; ప్రార్థనలు చేసుకోవాలన్నా జగన్‌ సీఎంగా ఉండాలని వేడుకల్లో పాల్గొన్నవారిని ఉద్దేశించి ప్రసంగించారు&period; జగన్‌ ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత బలంగా ఉండొచ్చనేది పాస్టర్లు అందరికీ తెలుసునని&comma; రానున్న రోజుల్లో క్రైస్తవవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆయన అన్నారు&period; ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్