అవనిగడ్డలో బాలల దినోత్సవ వేడుకలు..

children's day Special

Advertisements

&NewLine;<p>కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో భారతదేశ తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు&period; ఈ సందర్భంగా మండలి బుద్ద ప్రసాద్ మాట్లాడుతూ జహార్ లాల్ నెహ్రూ భారతదేశానికి చేసిన సేవలను ఆయన కొనియాడారు&period; ఆయన జన్మదినం రోజున బాలల దినోత్సవం జరుపుకుంటాం ఎంతో ఆనందదాయకమని తెలిపారు&period; ఈ కార్యక్రమాలకు విచ్చేసిన చిన్నారులు&comma; పాఠశాల విద్యార్థులతో ముచ్చటించి ఆనందంగా గడిపారు&period; అనంతరం జహార్ లాల్ నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏలూరు జిల్లా నూజివీడులో ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సత్కారం..

శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం..

భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి అమెరికాలో భారీ ఉపశమనం లభించింది..