సాగరమాత దేవాలయం లో క్రిస్మస్ వేడుకలు..

christmas

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురిసౌత్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాగరమాత దేవాలయం లో క్రిస్మస్ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు&period; ఆలయ విచారణ గురువులు పామిశెట్టి జోసెఫ్ బాలసాగర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు&period; అనంతరం దివ్యబలి పూజ కార్యక్రమం నిర్వహించారు&period; దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పశువులపాక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది&period; ఈ సందర్భంగా విచారణ గురువులు జోసెఫ్ బాలసాగర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శణీయమన్నారు&period; ప్రభువైన యేసుక్రీస్తు మానవుడిగా మన మధ్య జన్మించిన రోజే క్రిస్మస్‌ పర్వదినమని అన్నారు&period; క్రీస్తు సందేశాలను సమస్త మానవాళి ఆచరించాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..

కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు..

ఏపీలో వితంతువులకు శుభవార్త..